Tiger 3 OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ టైగర్ 3 ఓటీటీలోకి రానుంది. అయితే డిసెంబర్ 31కే ఓటీటీలోకి రావాల్సిన టైగర్ 3 కాస్తా ఆలస్యం అయింది. ఇప్పుడు ఆ పండుగ కంటే ముందుగానే ఓటీటీలో టైగర్ 3 స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/blmS32B
via IFTTT