TTD FCRA License: తిరుమల తిరుపతి దేవస్థానానికి విదేశీ విరాళాల స్వీకరణ అనుమతి మంజూరు చేయకపోవడంతో జరిమానా కట్టాల్సి రావడం వివాదాస్పదం కావడంతో కేంద్రం స్పందించింది. టీటీడీకి ఐదేళ్ల పాటు ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరించింది. టీటీడీకి అనుమతులివ్వకపోవడంపై జైరామ్ రమేష్ ట్వీట్ చేయడంతో దుమారం రేగింది.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/1frW4dh
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు