Pulivendula Firing: పులివెందులలో కాల్పులు ..ఒకరి మృతి, మరొకరికి గాయాలు

Pulivendula Firing: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో చిన్నపాటి ఘర్షణకు తుపాకీతో కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది.ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో సునీల్ అనే వ్యక్తిని భరత్ యాదవ్ తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో కాల్చి చంపాడు.నిందితుడు వివేకా హత్య కేసు నిందితులకు సహకరించాడంతో  సిబిఐ విచారణ ఎదుర్కొన్నట్లు గుర్తించారు.



from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/Ym0fIM2
via IFTTT

Post a Comment

Previous Post Next Post