Kangana Slams Karan: ప్రియాంక చోప్రా భారత్‌ను విడిచిపెట్టడానికి కారణం కరణ్ జోహారే అని అతడిపై కంగనా రనౌత్ ఫైర్ అయింది. కరణ్.. ప్రియాంకను కార్నర్ చేసి వేధించాడని, మూవీ మాఫియా ఆమెను బ్యాన్ చేసిందని పేర్కొంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/6uHMND1
via IFTTT