Jagananna Vidya Deevena : నేడు తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన నిధులు

CM Jagan NTR District Tour Updates: నేడు జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్న ఆయన… బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/6wq7nZQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post