Jagan Delhi Tour: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. పక్షం రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ వెళ్లిన సిఎం జగన్ పలు అంశాలపై కేంద్ర హోంమంత్రితో చర్చలు జరిపారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రితో భేటీ అయ్యారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/M3AyIg5
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు