G20 Summit: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నదే తమ లక్ష్యమని, అధికారంలోకి వచ్చాక 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. జీ-20 సదస్సు తొలి రోజు అతిథులతో సీఎం జగన్ విందులో పాల్గొన్నారు.
from ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, Andhra Pradesh News Today in Telugu, Andhra Pradesh Telugu News - HT Telugu https://ift.tt/dKokMam
via IFTTT
Tags
Andhra Pradesh News Today in Telugu
Andhra Pradesh Telugu News - HT Telugu
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు